** TELUGU LYRICS **
నా ప్రాణ ప్రియుడా యేసయ్య నా రక్షనకర్త నీవయ్యా (2)
ఏమని పోగడేదను ఏమని వర్నింతు నీ ప్రేమను
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య (2)
||నా ప్రాణ ప్రియుడా||
ఏమని పోగడేదను ఏమని వర్నింతు నీ ప్రేమను
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య (2)
||నా ప్రాణ ప్రియుడా||
ఘోర పాపినైనను ఎన్నొ దోషములు చేసినను
జీవము లేనీ నా బ్రతుకును జీవింప చేసేను నీ కృప (2)
కృపమయుడవు నీవయ్య కృపను చూపవయ్య (2)
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య (2)
||నా ప్రాణ ప్రియుడా||
ఎన్నో నిందలలో ఎన్నొ శ్రమలలో తోడుంటివే
రూపము లేని మంటినీ నీ పాత్రగా మలిచేను నీ దయ (2)
దయాళుడవు నీవయ్య దయను చూపవయ్య (2)
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య (2)
||నా ప్రాణ ప్రియుడా||
నా ప్రాణ ప్రియుడా యేసయ్య నా రక్షనకర్త నీవయ్య (2)
ఏమని పొగడెదను ఏమని వర్నింతు నీ ప్రేమను
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య (6)
||నా ప్రాణ ప్రియుడా||
------------------------------------------------
CREDITS :
------------------------------------------------