4689) పరిశుద్ధుడా నా నాయకుడా న్యాయాధిపతి నా భోదకుడా

** TELUGU LYRICS **

పరిశుద్ధుడా నా నాయకుడా 
న్యాయాధిపతి నా భోదకుడా 
నావికుడా నా స్నేహితుడా 
అత్యున్నతుడా నీవే

కుమ్మరించుము కడవరి వర్షము
నీ అభిషేకము నాపై దేవ
నా నిరీక్షణ నీ ప్రత్యక్షత
నా సంపూర్ణత నీవే దేవ 

పరిశుద్ధుడా నా దేవ
జీవాధిపతి నా జీవమా
నా బలమా నా ఆదరణ
పరమోన్నతుడా నీవే 

కుమ్మరించుము కడవరి వర్షము
నీ అభిషేకము నాపై దేవ
నా నిరీక్షణ నీ ప్రత్యక్షత
నా సంపూర్ణత నీవే దేవ 

నీ సత్యములో నన్ను నడుపుము
నీ శక్తితో నన్ను నింపుము
దయచేయుము నీ దర్శనము
దేవ నే సిద్ధము
దేవ వెనుదిరుగము

కుమ్మరించుము కడవరి వర్షము
నీ అభిషేకము నాపై దేవ
నా నిరీక్షణ నీ ప్రత్యక్షత
నా సంపూర్ణత నీవే దేవ 


----------------------------------------------------------------------------
CREDITS : Music : Neil Joshua
Lyrics & Tune : Ashirwad Kodavalli & Selvin Gana 
Youtube Link : 👉 Click Here
----------------------------------------------------------------------------