** TELUGU LYRICS **
యేసయ్యా ప్రియమైన మా రక్షకా
నీదు ప్రేమకై స్తుతియింతుము (2)
నిన్ను పూజింతుము నిన్ను సేవింతుము (2)
నిన్ను మనసార స్మరియింతుము
నీదు ప్రేమకై స్తుతియింతుము (2)
నిన్ను పూజింతుము నిన్ను సేవింతుము (2)
నిన్ను మనసార స్మరియింతుము
||యేసయ్యా||
ఆది ఆదాము చేసిన పాపమున
మునిగియున్న పాపులను (2)
నీదు శరీరము బలిగాచేసి (2)
విలువైన వారిగా చేసితివి (2)
||యేసయ్యా||
నిద్రించుచున్న పాపులనెళ్లను
రక్షణ వివరించి లేపితివి (2)
నీ కరుణను ఇల వర్షింపజేసి (2)
సిలువపై ప్రాణము వీడితివి (2)
||యేసయ్యా||
------------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Dr.AD.Shikha mani
music & Tune, vocals : AR. Steven son, Arpitha pilli
------------------------------------------------------------------------------