4738) నిజమైన స్నేహం నీది యేసయ్యా నాకున్న సర్వం నివేనయ్యా

** TELUGU LYRICS **

నిజమైన స్నేహం నీది యేసయ్యా
నాకున్న సర్వం నివేనయ్యా
ప్రేమించు నేస్తం నీవు యేసయ్యా
రక్షించు దైవం నివేనయ్యా
ఆరాధన యేసు నీకే
ఆరాధన తండ్రి నీకే
ఆరాధన రారాజుకే
ఆరాధన ప్రభు నీకే
||నిజమైన||

ఈ లోక స్నేహితులు మోసం చేసిన
ఇహలోక బంధువులు నను దూరపరచిన (2)
విడవక తోడుండి ఏడబాయనన్నావు 
కృపతో రక్షించి చేరదీశావు (2)
వందనము యేసయ్యా..  ఆ ఆ ఆ.. 
వందనము యేసయ్యా
||ఆరాధన యేసు నీకే||

పాపపు ఊబిలో పడియున్న నన్ను
రక్తము చిందించి రక్షించియున్నావు (2)
ఎన్నడు చూడని ప్రేమను చుపావు
నీ రక్షణ ఇచ్చి సంతోషపరచవు (2)
కృతజ్ఞుడను యేసయ్యా.. ఆ ఆ ఆ..
కృతజ్ఞుడను యేసయ్యా
||ఆరాధన యేసు నీకే||

అంధకారములోనే చిక్కి ఉండగ
వాక్యపు వెలుగుతో మార్గము చుపావు
చెయ్యి పట్టి నన్ను నడిపి గమ్యము చేర్చావు 
ఉన్నత స్థలములలో ఆశీర్వాదించావు (2)
సాక్షిగ ఉంటనయా.. ఆ ఆ ఆ..
సాక్షిగ ఉంటనయ..
||ఆరాధన యేసు నీకే||

** ENGLISH LYRICS **

Nijamaina Sneham Needi Yesayya
Nakunna Sarvam Nivenayya
Preminchu Nestham Neevu Yesayya
Rakshinchu Daivam Nivenayya
Aaradhana Yesu Neeke
Aaradhana Thandri Neeke
Aaradhana Rarajuke
Aaradhana Prabhu Neeke
||Nijamaina||

E Loka Snehithulu Mosam Chesina
Ehaloka Bhanduvulu Nanu Dooraparachina (2)
Vidavaka Thodundi Yedabaayanannavu
Krupatho Rakshinchi Cheradheesavu(2)
Vandhanamu Yesayya.. Aa Aa Aa 
Vandhanamu Yesayya..
||Aaradhana Yesu Neeke||

Papapu Vubilo Padi Unna Nannu
Rakthamu Chindinchi Rakshinchiyunnavu (2)
Yennadu Chudani Premanu Chupaavu
Ni Rakshana Echi Santhoshaparachavu (2)
Kruthagnyudanu Yesayya.. Aa Aa Aa..
Kruthagnyudanu Yesayya..
||Aaradhana Yesu Neeke||

Andhakaramulo Ne Chikki Vundaga
Vakyapu Velugutho Maargamu Chupaavu
Cheyyi Patti Nannu Nadipi Gamyamu Cherchavu
Unnatha Sthalamulalo Aashirvadinchavu (2)
Saakshiga Untanayaa.. Aa Aa Aa..
Saakshiga Untanaya..
||Aaradhana Yesu Neeke||

----------------------------------------------------------------------------
CREDITS : Music : Harish Antony
Lyrics, Tune, Vocals : Dr. Sandeep Paul Salavadhi 
----------------------------------------------------------------------------