** TELUGU LYRICS **
నీ వంటి వారు నాకు ఎవరు లేరయ్య (4)
నా యేసయ్య హల్లెలూయ (4)
నా యేసయ్య హల్లెలూయ (4)
సుఖములలో నీవే బాధలలో నీవే (2)
అన్ని వేళలో తోడు నీవేనయ్యా (2)
||నీ వంటి వారు||
నా స్నేహము నీవే నా ఆశయు నీవే (2)
నా సర్వము దేవా నీవేనయ్యా (2)
||నీ వంటి వారు||
యిహమందునూ నీవే పరమందునూ నీవే (2)
ఎల్లప్పుడు నాతో నీవేనయ్యా (2)
||నీ వంటి వారు||
-------------------------------------------------
CREDITS : Vocals : Smiruthi
Music : Augustine Ponseelan R
Youtube Link : 👉 Click Here
-------------------------------------------------