** TELUGU LYRICS **
నాయందు ఏమీ లేదు నా దేవా
నీ ఎదుటే మోకరించితిని (2)
నీవే నాకని ఆధారం నీవని
నిన్నేనే నమ్ముకుంటిని (2)
యెహోవా షమ్మా ఆరాధన
నిరతం తోడై నడిపించే దైవమా
యెహోవా ఈరే ఆరాధన
మాకు సమస్తము సమకూర్చే దైవమా
||నాయందు||
నీ ఎదుటే మోకరించితిని (2)
నీవే నాకని ఆధారం నీవని
నిన్నేనే నమ్ముకుంటిని (2)
యెహోవా షమ్మా ఆరాధన
నిరతం తోడై నడిపించే దైవమా
యెహోవా ఈరే ఆరాధన
మాకు సమస్తము సమకూర్చే దైవమా
||నాయందు||
కనికర స్వరూపుడా కృపగల దైవమా
నా మరణ ఛాయలో మరచిపోని దైవమా
మరువక నిన్నే మదిలో స్తుతియించెదను నిరతం
మనసారా నిన్నే కొనియాడెదను ఓ దేవా (2)
యెహోవా షాలోమ్ ఆరాధన
నిరతం సమాధానము నిచ్చే దైవమా
యెహోవా రఫ్ఫా ఆరాధన
మమ్ము స్వస్థపరిచే మా దైవమా
||నాయందు||
మహిమోన్నతుడా దయగల దైవమా
పాపములు క్షమించి పరము చేర్చు దైవమా
ఆత్మతో ఆరాధన సత్యముతో ఆరాధన
అనుదినము అనుక్షణము స్తుతించి ఆరాధింతును (2)
యెహోవా నిస్సి ఆరాధన
నిరతం జయమిచ్చే మా దైవమా
యేషువా ఆరాధన
మమ్ము రక్షించే మా దైవమా
||నాయందు||
పాపములు క్షమించి పరము చేర్చు దైవమా
ఆత్మతో ఆరాధన సత్యముతో ఆరాధన
అనుదినము అనుక్షణము స్తుతించి ఆరాధింతును (2)
యెహోవా నిస్సి ఆరాధన
నిరతం జయమిచ్చే మా దైవమా
యేషువా ఆరాధన
మమ్ము రక్షించే మా దైవమా
||నాయందు||
-----------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bro. David (Srinu)
Music & Vocals : Danuen Nissi & Bro. Joseph
-----------------------------------------------------------------------