5422) రాజు పుట్టుతోందమ్మా నేడు సర్వ లోకాతిన్ కాపాడ నొందు

** TELUGU LYRICS **

రాజు పుట్టుతోందమ్మా నేడు 
సర్వ లోకాతిన్ కాపాడ నొందు 
బెత్లె హేమైనా ఎప్రాత లోనా
కన్య మరియమ్మ డొక్క తలే (2)
భయపరుమ మనకు శుభవార్త 
జనమందొరుకు మహా సంతోషమే (2)
ఈ కాటే మందనోరుకు వెన్నెలిత్తోరో
ఆ వెన్నెల్లు మన పోర్రో కాశీ మందిరొ (2)

మనతోడుగా మందనొందురో 
ఇందు ఇమ్మాను యేలు దేవుడు 
దావీదు పట్టణాతె రో 
నేడు రక్షకుడై పుట్టుతొరు మనకై (2)
ఆశ్చర్య కరుడల్లె ఆలోచన కర్తయల్లెరో
ఈదునిచ్చుడగు తండ్రిసమాధానకర్తరో 
ఈన బుజ్జత పొర్రో రాజ్య భారమే మందేరో  (2)
||రేలారెల||

సర్వలోకాతిన్ ఎలా నొందురో 
సర్వ భూమికి మహారా జోందే 
పాప బరువు మోసాలు వోరికే
వత్తు నీ బరువు కాంజనీకురో (2)
భయపరుమ నీకు శుభవార్త 
జనమందురుకు మహా సంతోషమే 
అడుసొర్ మందనొరుకు నవ్వుతత్తోరో 
భయతె మందనోరుకు దిర్రతత్తోరో (2)
||రేలారెల||

యేసుప్రభు వెరో ఈ రా జల్లే 
ఓనరాజ్యము అంతమే మన్నో
పరిశుద్ధులంతా మందన రాజ్యం 
అగ్గ ప్రేమ శాంతి మంతల్లే (2)
కరువిల్లె అగ్గా దూ పిల్లె
పయలిల్లె అగ ఈ కడిల్లెరో (2)
అగ్గ సావిందన మాటే కెవ్ దరువోయల్లెరో 
కాబట్టే ఆ రాజ్యతిన్ స్వర్గ మింతోరే (2)
||రేలారెల||

-----------------------------------------------
CREDITS : 
-----------------------------------------------