** TELUGU LYRICS **
చలివేలలో - సందడాయేగా
బెత్లెహేములో - పండుగాయేగా (2)
యేసు రాజు జన్మించేగా
ఇక లోకానికి సంబరాలేగా (2)
బెత్లెహేములో - పండుగాయేగా (2)
యేసు రాజు జన్మించేగా
ఇక లోకానికి సంబరాలేగా (2)
||చలి||
చీకటి నుండి విడిపింప
నీతి సూర్యుడు ఉదయించే
పాప రోగము క్షమియింప
యేసు రాజుగా జన్మించే
మరణ రోగము - తొలగింప
ఇమ్మనుయేలుగా - జన్మించే
పరముకు నిన్ను - నడిపింప
తానే మార్గమై - జన్మించే
హ్యాపీ హ్యాపీ హ్యాపీ - క్రిస్మస్
మేరీ మేరీ మేరీ - క్రిస్మస్ (2)
||చలి||
నీతి సూర్యుడు ఉదయించే
పాప రోగము క్షమియింప
యేసు రాజుగా జన్మించే
మరణ రోగము - తొలగింప
ఇమ్మనుయేలుగా - జన్మించే
పరముకు నిన్ను - నడిపింప
తానే మార్గమై - జన్మించే
హ్యాపీ హ్యాపీ హ్యాపీ - క్రిస్మస్
మేరీ మేరీ మేరీ - క్రిస్మస్ (2)
||చలి||
జ్ఞానులు యేసుని చూసిరి
సంబరాలను చేసిరి
గొల్లలు యేసుని - చూసిరి
ఆశ్చర్య చకితులైయిరి
నేడే యేసుని చేరుమా
దొరకును నీకు ఆనందం
యేసుని చేరిన వారికీ
నిత్యము సంతోషమే
హ్యాపీ హ్యాపీ హ్యాపీ - క్రిస్మస్
మేరీ మేరీ మేరీ - క్రిస్మస్ (2)
---------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : David
Voals & Music : Prasana Pendyala & Leela Shiva
---------------------------------------------------------------------------