** TELUGU LYRICS **
ప్రతి హృదిలో వెలగాలి క్రీస్తు ప్రేమ దివ్వేలు
ఈ క్రిస్మస్ పండుగలో నిండాలి చిరునవ్వులు
ఈ క్రిస్మస్ పండుగలో నిండాలి చిరునవ్వులు
అనురాగం అభిమానం
ఆత్మీయత ఆప్యాయత
కలబోసిన మనసులతో ఈ క్రిస్మస్ జరగాలి
ఆదరణ - బహుకరణ
క్షమాపణ - సమర్పణ
ప్రేమానురాగాలతో ఈ క్రిస్మస్ జరగాలి
సహకారం - సమభావం
సహవాసం - సహశీల్యం
మనందరి ఐక్యతతో ఈ క్రిస్మస్ జరగాలి
ల ల ల ల ల
-------------------------------------------------
CREDITS : Music : Sunil Kumar
Vocals : Sandhya Evanjilin
-------------------------------------------------