** TELUGU LYRICS **
ఇమ్మానుయేలు బాలుడు
సొగసైన సౌందర్య పుత్రుడు (2)
మహిమనే విడిచాడు మార్గమై వచ్చాడు
సర్వమానవాళిని రక్షింపను (2)
సర్వమానవాళిని రక్షింపను
ఆ బాలుడు యేసు బాలుడు
సర్వ లోకానికి ఏకైక రక్షకుడు
ఆ బాలుడు క్రీస్తు బాలుడు
సర్వ మానవాళి పాప పరిహారకుడు
||ఇమ్మానుయేలు||
సొగసైన సౌందర్య పుత్రుడు (2)
మహిమనే విడిచాడు మార్గమై వచ్చాడు
సర్వమానవాళిని రక్షింపను (2)
సర్వమానవాళిని రక్షింపను
ఆ బాలుడు యేసు బాలుడు
సర్వ లోకానికి ఏకైక రక్షకుడు
ఆ బాలుడు క్రీస్తు బాలుడు
సర్వ మానవాళి పాప పరిహారకుడు
||ఇమ్మానుయేలు||
పరము నుండి దూతలు దిగి వచ్చిరి
పాటలు పాడి ఆరాధించిరి (2)
గొల్లలేమో పరుగునొచ్చిరి
క్రీస్తుని చూచి సాగిలపడిరి (2)
||ఆ బాలుడు||
పాపుల పాలిట రక్షకుడు
రోగుల పాలిట ఘనవైద్యుడు (2)
నిన్ను నన్ను రక్షింపను
భూలోకమున ఉదయించెను (2)
||ఆ బాలుడు||
మహామహిమ లోకమునకు మహిమ వారసుడుగా
నిన్ను నన్ను చేర్చ వచ్చెను (2)
రాజాధిరాజుగా లోకాధికారిగా
త్వరలో మేఘాలపై రానైయుండే (2)
రండి రండి రారండి
పండుగ చేయను చేరండి
రండి రండి రారండి
సందడి చేయను చేరండి
||ఇమ్మానుయేలు||
----------------------------------------------------
CREDITS : Akshai Kumar Pammi
Vocals : Vagdevi
----------------------------------------------------