** TELUGU LYRICS **
నజరేయా నా యేసయ్యా
నీ చిత్తం నెరవేర్చుమా
నా ఇరుకుల వేళలో విశాలత కలిగించెను
అపనిందల వేళలో ఆదరణగా నిలిచెను
నీ చిత్తం నెరవేర్చుమా
నా ఇరుకుల వేళలో విశాలత కలిగించెను
అపనిందల వేళలో ఆదరణగా నిలిచెను
||నజరేయా||
వేదనలో దుఃఖములో వెన్నంటే ఉన్నావుగా
ప్రేమతో నను ఆదరించి నను హత్తుకున్నావయ్యా (2)
దైవ దర్శనం నాకు కలుగజేసినావు
దైవ దృష్టితో నడిపింప జేశావు (2)
వేదనలో దుఃఖములో వెన్నంటే ఉన్నావుగా
ప్రేమతో నను ఆదరించి నను హత్తుకున్నావయ్యా (2)
దైవ దర్శనం నాకు కలుగజేసినావు
దైవ దృష్టితో నడిపింప జేశావు (2)
||నజరేయా||
కన్నీటితో ఉన్నప్పుడు పిలిచావు నా యేసయ్యా
ఆనందము నాలోన నింపి
తీర్చావు ప్రతీ అవసరం (2)
దీర్ఘశాంతము నాకు కలుగజేసినవు
దీర్ఘాయువుతో నిన్నే కీర్తింతును (2)
కను పాపలా నను కాచినా నా కన్న తండ్రివి
ప్రతిక్షణమున నీ వాక్కుతో నను ధైర్య పరచితివి
ప్రేమ సాగరా ప్రణుతించి నే పాడేద
ప్రేమ పూర్ణుడా నీ ప్రేమనే చాటేదా
-------------------------------------------------------------------
CREDITS : Music : Sunil Kumar. Y
Vocals: Joshua Gariki
Lyrics, Tune, Vocals : Hosanna Mummasani
-------------------------------------------------------------------