** TELUGU LYRICS **
పరవశించి పాడనా - కరములెత్తి వేడనా
ఆత్మతోను సత్యముతో - శిరము వంచి ప్రణమిల్లనా
ఆత్మతోను సత్యముతో - శిరము వంచి ప్రణమిల్లనా
స్వరాలనే మాలికగా - పదాలనే గీతికగా
భావంబును మేళవించి - ఉల్లసించి పాడనా (2)
ప్రేమకు ప్రతిరూపమైన - ప్రాణప్రియుని కొనియాడనా
భావంబును మేళవించి - ఉల్లసించి పాడనా (2)
ప్రేమకు ప్రతిరూపమైన - ప్రాణప్రియుని కొనియాడనా
నిత్యం అమరత్వంలో - దూతల స్తుతిగానాలతో
పరిశుద్ధుడు పరిశుద్ధుడని - కీర్తినొందు మహిమాన్వితుని (2)
పాపినైన నను కరుణించి - త్యాగధనుని కీర్తించనా
** ENGLISH LYRICS **
Paravasinchi Paadana - Karamuletthi Veedana
Athmathonu Satyamutho - Siramu Vanchi Pranamillanaa
Swaraalane Maalikaga - Padaalane Geethikaga
Bhavambunu Melavinchi - Ullasinchi Paadanaa (2)
Premaku Prathiroopamina - Pranapriyunu Koniyaadana
Nithyam Amarathvamlo - Doothala Stuthigaanaalatho
Parishuddudu Parishuddudani - Keerthinondu Mahimanvithuni (2)
Paapinaina Nannu Karuninchi - Thyagadhanuni Keerthinchanaa
-------------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Akkilagunta Vijay Chandra
Music & Vocals : Shalem Jada & Lillian Christopher
-------------------------------------------------------------------------------