4758) నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు ఎవరయ్యా

** TELUGU LYRICS **

నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు లేరయ్యా (2)
అద్భుతం చేయుమయా 
నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య (2)
||నిన్నే నే|| 

నీవే ఏదైనా చెయ్యలంటూ
నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను (2)
తప్పక చేస్తావని నిన్ను నమ్మి (2)
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా (2)
అద్భుతం చేయుమయా 
నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య (2)
||నిన్నే నే||

నిందలు అవమానాలు  సహించుకుంటూ
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను (2)
నీ వాగ్ధానములను చేతపట్టి (2)
నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా (2)
అద్భుతం చేయుమయా 
నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య (2)
||నిన్నే నే||

** ENGLISH LYRICS **

Ninne Ne Nammukunnanu
Neevanti Vaaru Yevarayaa
Ninne Ne Nammukunnanu
Neevanti Vaaru Lerayaa  (2)
Adbutham Cheyumaya Na Jeevithamlo
Ninne Ne Nammi Vunna Yesayaa (2)
||Ninne Ne||  

Neeve Yedaina Cheyyalantu         
Nee Kaaryalakai Yeduru Chusthunnanu (2)
Thappaka Chesthavani Ninnu Nammi (2)
Nee Karamupai Drusti Vunchi Naanaya (2)
Adbutham Cheyumaya Na Jeevithamlo
Ninne Ne Nammi Vunna Yesayaa (2)
||Ninne Ne||  

Nindhalu Avamaanalu Sahinchukuntu
Nee Rekkala Needane Asrayinchanu (2)
Nee Vagdhanamulanu Chethapatti (2)
Nee Mukhamupai Drustivunchi Naanayaa (2)  
Adbutham Cheyumaya Na Jeevithamlo
Ninne Ne Nammi Vunna Yesayaa (2)
||Ninne Ne||  

-------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Vocals : Paul Moses
Vocals & Music : Asha Ashirwadh & Sareen Imman
-------------------------------------------------------------------------------