** TELUGU LYRICS **
నీ అరచేతిలో - చెక్కుకొంటివే
నా యెడ నీ కృప - కనపరచితివే
అడుగులు తడబడక - బండపై నిలిపి
నేనే నీకు తోడంటూ - నిలిచిన
యేసయ్యా - యేసయ్యా
కన్నీళ్లే నాకు అన్నపాన మాయే
కడలి పోరాటమే - అనునిత్యమాయె
నలు దిశలా నేను - కొట్టబడితిని
నా అనువారినే - కనుగొనకుంటిని
యేసయ్యా - యేసయ్యా
మనుష్యుల ఘనతకు - నా తల వంచక
లోక స్నేహమునే - తలంచనీయక
ప్రత్యేకపరచి - ప్రతిష్ఠార్పణగ మార్చి
సంహయోచితముగా - సత్క్రియలొ నిల్పిన
యేసయ్యా యేసయ్యా
నిన్ను గూర్చిన తలుపులే నాకు
నీతో ఉండాలనే - తపనయే నాకు
అసూయ పరుల - ఆటంకాలెన్నో
నా విజయానికి - మెట్టుగా మార్చిన
యేసయ్యా యేసయ్యా
నా యెడ నీ కృప - కనపరచితివే
అడుగులు తడబడక - బండపై నిలిపి
నేనే నీకు తోడంటూ - నిలిచిన
యేసయ్యా - యేసయ్యా
కన్నీళ్లే నాకు అన్నపాన మాయే
కడలి పోరాటమే - అనునిత్యమాయె
నలు దిశలా నేను - కొట్టబడితిని
నా అనువారినే - కనుగొనకుంటిని
యేసయ్యా - యేసయ్యా
మనుష్యుల ఘనతకు - నా తల వంచక
లోక స్నేహమునే - తలంచనీయక
ప్రత్యేకపరచి - ప్రతిష్ఠార్పణగ మార్చి
సంహయోచితముగా - సత్క్రియలొ నిల్పిన
యేసయ్యా యేసయ్యా
నిన్ను గూర్చిన తలుపులే నాకు
నీతో ఉండాలనే - తపనయే నాకు
అసూయ పరుల - ఆటంకాలెన్నో
నా విజయానికి - మెట్టుగా మార్చిన
యేసయ్యా యేసయ్యా
-----------------------------------------------
CREDITS :
Youtube Link : 👉 Click Here
-----------------------------------------------