4678) నీవె నాకు చాలయ్యా నీతో ఉంటే మేలయ్యా

** TELUGU LYRICS **

నీవె నాకు చాలయ్యా - నీతో ఉంటే మేలయ్యా 
నీ స్నేహమే చాలయ్యా - నీ సన్నిధే మేలయ్యా 
ఎబినేజరే ఆరాధన 
ఎల్‌ షడ్డాయ్‌ ఆరాధన 
ఎల్‌ ఓ లామ్‌ ఆరాధన
ఎల్‌ రోయి ఆరాధన
నీవె నాకు చాలయ్యా - నీతో ఉంటే మేలయ్యా 

నా జీవితాన - నీ ప్రేమే నన్ను - క్షమియించి విడిపించెను (2) 
||ఎబినేజరే||

జీవాధిపతిగ - నీ జీవమిచ్చి - జయముతొ నన్ను నింపితివి (2) 
||ఎబినేజరే||

కృంగిన వేళలో - నీ కృపయే నన్ను - కరుణించి కాపాడెను (2) 
||ఎబినేజరే||

నా నావికునిగా - అద్దరికి చేర్చి - పరలోక మహిమలో ఉంచెదవు (2) 
||ఎబినేజరే||

-----------------------------------------------
CREDITS :
Youtube Link : 👉 Click Here
-----------------------------------------------