5504) యేసు నీ జననం భువి హర్షించే శుభతరుణం

** TELUGU LYRICS **

యేసు నీ జననం
భువి హర్షించే శుభతరుణం
యేసు నీ జననం
సర్వ సృష్టి రక్షణకు మూలం

స్వాగతం అయ్యా నీకే
సుస్వాగతం అయ్యా నీకే
పరిశుద్ధుడా నీతి సూర్యుడా
అతి సుందరుడా

స్వాగతం అయ్యా నీకే
సుస్వాగతం అయ్యా నీకే
పాపరహితుడా ప్రేమపూర్ణుడా
మహిమరూపుడా

పాపములో నన్ను చూసి
నీ మనసే కలత చెంది
కాపాడుటకు భువికరుణించితివా
నా శిక్షను నీవు పొందీ
సిలువలో నీ రక్తమిచ్చి
పరిశుద్ధునిగా నన్ను స్థిరపరచితివా

నీచేసిన త్యాగం ఎక్కడ కనిపించదయ్యా
నీ చూపిన కృప ఎక్కడ మాకు దొరకదయ్యా

రాజాధి రాజువైన
శిక్షించే శక్తి ఉన్న
ప్రేమను చూపి
నన్ను కరుణించితివా
దేవాది దేవుడవైన
సహించే శక్తి ఉన్న
శాపమునుండి
నన్ను విడిపించితివా
నీలాంటి దేవుడు ఎక్కడ కనిపించదయ్యా
నీలాంటి ప్రేమ ఎక్కడ మాకు దొరకదయ్యా

** ENGLISH LYRICS **

Yesu Nee Jananam
Yesu Nee Jananam 
Bhuvi Harshinche Shuba Tharunam 
Yesu Nee Jananam
Sarva Srushti Rakshanaku Muulam

Swagatham Ayya Neeke
Suswagatham Ayya Neeke
Parishuddudha Neethi Suryuda 
Athi Sundarada

Swagatham Ayya Neeke
Suswagatham Ayya Neeke
Papa Rahithuda Prema Poornuda
Mahima Roopuda

Papamulo Nannu Chusi
Nee Manase Kalatha Chendi
Kapadutaku Bhuvikarudhinchithava
Naa Sikshanu Neevu Pondhi 
Siluvalo Nee Rakthamicchi
Parishuddhuniga Nannu Sthiraparachithiva

Neevu Chesina Thyagam Ekkada Kaanaradayya
Neevu Chupina Krupa Ekkada Maku Dorakadayya

Rajadhi Raajuvaina
Sikshinche Shakthi Unna
Premanu Chupi
Nannu Karuninchithiva 
Devaadi Devudavaina 
Sashinche Shakthi Unna
Shapamu Nundi 
Nanu Vidpinchithiva

Neevanti Devudekkada Kaanaradayya
Neevanti Prema Ekkada Maku Dorakadayya

----------------------------------------------------------------
CREDITS : Music : Shalom Raj
Lyrics, Tune, Vocals : Sumanth Gudivada
----------------------------------------------------------------