** TELUGU LYRICS **
ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం - యేసుక్రీస్తుని జననం
సంతోషం ఇల సంతోషం - ప్రజలందరికి సంతోషం
క్రీస్తు పుట్టెను హల్లెలూయా - రారాజు పుట్టెను హల్లెలూయా(2)
సంతోషం ఇల సంతోషం - ప్రజలందరికి సంతోషం
క్రీస్తు పుట్టెను హల్లెలూయా - రారాజు పుట్టెను హల్లెలూయా(2)
||ఆశ్చర్యం||
పుట్టుటకు ముందే ప్రవచింపబడుట ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం (2)
పుట్టుటకు ముందే ప్రవచింపబడుట ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం (2)
పుట్టుకతో నేరవేరే ప్రవచనాలు సంతోషం ఇలా సంతోషం (2)
||క్రీస్తు పుట్టెను హల్లెలూయా||
పరలోకం వీడి వచ్చుట ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం (2)
పుడమికే ఎతెంచుట సంతోషం ఇలా సంతోషం (2)
||క్రీస్తు పుట్టెను హల్లెలూయా||
ప్రతిపాపి రక్షింపబడుట ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం (2)
పరలోకం వాసులుగా చేయుట సంతోషం ఇలా సంతోషం (2)
పరలోకం వాసులుగా చేయుట సంతోషం ఇలా సంతోషం (2)
||క్రీస్తు పుట్టెను హల్లెలూయా||
---------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Williamboothzion
Vocals & Music : Injarapu Suryaprakash& Sudhakarrella
--------------------------------------------------------------------------------------