** TELUGU LYRICS **
నా జీవితాన్ని మార్చుము దేవా నీ కిష్టమైన జీవితంగా
నా జీవితాన్ని సరిదిద్ధుము దేవా నిను ప్రేమించే పాత్రగా (2)
దేవా నా దేవా మార్చవా నా జీవితాన్ని
దేవా నా దేవా సరిదిద్ధవా నా బ్రతుకును
నా జీవితాన్ని సరిదిద్ధుము దేవా నిను ప్రేమించే పాత్రగా (2)
దేవా నా దేవా మార్చవా నా జీవితాన్ని
దేవా నా దేవా సరిదిద్ధవా నా బ్రతుకును
||నా జీవితాన్ని||
క్రమమైన జీవితాన్ని కోల్పోయాను
కటినమైన స్వభావాన్ని కలిగి యున్నాను (2)
దేవా నా దేవా మార్చావా నా స్థితిని
దేవా నా దేవా తొలగించవా ఈ దుస్థితినీ
||నా జీవితాన్ని||
ప్రార్ధించే ఆత్మను నే కోల్పోయాను
పతనమైన స్థితికి నే చేరువయ్యాను (2)
దేవా నా దేవా ఇవ్వవా ప్రార్ధనాత్మను
దేవా నా దేవా చేర్చవా నీ చెంతకు
దేవా నా దేవా ఇవ్వవా ప్రార్ధనాత్మను
దేవా నా దేవా చేర్చవా నీ చెంతకు
||నా జీవితాన్ని||
** ENGLISH LYRICS **
Naa Jeevithanni Maarchumu Devaa Nee Kishtamaina Jeevithangaa
Naa Jeevithanni Saridhidhdhumu Devaa Ninu Praeminche Paathragaa (2)
Devaa Naa Devaa Maarchavaa Naa Jeevithanni
Devaa Naa Devaa Saridhidhdhava Naa Brathukunu
||Naa Jeevithanni||
Kramamaina Jeevithanni Kolpoyaanu
Katinamaina Swabhaavaanni Kaligi Yunnaanu (2)
Devaa Naa Devaa Maarchavaa Naa Sthithini
Devaa Naa Devaa Tholaginchavaa Ee Dusthithinee
||Naa Jeevithanni||
Praardhinche Aathmanu Ne Kolpoyaanu
Pathanamaina Sthithiki Ne Cheruvayyaanu (2)
Devaa Naa Devaa Ivvavaa Praardhanaathmanu
Devaa Naa Devaa Cherchavaa Nee Chenthaku
||Naa Jeevithanni||
------------------------------------------------------------------
CREDITS : Music: Bro. Shyam Joseph
Lyrics, Tune, Vocals : Bro. Joshua Prasad
------------------------------------------------------------------