** TELUGU LYRICS **
నన్నూ ప్రేమించి నన్ను రక్షించి
ఇంతవరకు కాచిన దేవా నీకే ఆరాధన (2)
ఆరాధన ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధన (2)
ఆరాధన ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధన (2)
ఇరుకులో విశాలతనిచ్చి ఇడుములలో ఇలవేలుపుగా నిలచి (2)
ఇమ్మామయేలై నాతోడైయుండి (2)
ఇంతవరకు కాచిన నీకు
||ఆరాధన||
ఆపదలో నాకు అందగ నిలచి అమ్మవలె నాకు ఆకలి తీర్చి (2)
ఆదరణకర్తగా నను ఆదరించి (2)
అంతము వరకు కాపాడు నీకు
||ఆరాధన||
శ్రమలలో నాకు శాంతిని ఇచ్చి శత్రుభయము లేకుండా చేసి (2)
కావం పాపం నా నుండి తొలగించి (2)
శాంతికి నిలయంగా మార్చిన నీకు
||ఆరాధన||
------------------------------------------------------------------------------------------
CREDITS : Tune and Lyrics : Ps. D . Hosanna Garu
Vocals & Music : Ps. Rajesh Paul D & Bro. Samarpan Raja
------------------------------------------------------------------------------------------