** TELUGU LYRICS **
జగములనేలే రాజా - సృష్టికి కారకుడా
పాప విమోచకుడవై - పరమును వీడి వచ్చినావయ్యా
కన్యకు పుట్టి నావయ్య - పరమ తండ్రి కుమారుడా
జగముల నేలే రాజా - సృష్టికి కారకుడా

యేసు పరిశుద్దుడురా - ఆయనలో పాపమే లేదురా
మరియ పరిశుద్ధురాలురా - పాపము చేయ లేదురా
యేసు పరమతండ్రి సుతుడురా
పరమును విడచి నాడురా - శరీరాన్ని ధరించి నాడురా
నీకొరకు వచ్చినాడురా
నా యేసు జన్మలో - పాపమే లేదురా
పాపముందని - ఎవడు స్థాపించ లేడురా
నా యేసు పరిశుద్ధుడురా

||జగముల||
సకల సృష్టికి కారణభూతుడు - నా యేసు క్రీస్తు
సృష్టిలో సమస్తం - నా యేసు చేతి పనులు
మట్టి నుండి మనిషిని - చేసినోడు
నాలో నీలో - ఆత్మను అనుగ్రహించి నాడు

-------------------------------------------------
CREDITS : Lyrics : Saritha Bipe
--------------------------------------------------