5377) బెత్లెహేములో నజరేతు ఊరిలో వాక్యమే శరీరధారియై వచ్చిన

** TELUGU LYRICS **

బెత్లెహేములో నజరేతు ఊరిలో (2)
వాక్యమే శరీరధారియై వచ్చిన
రాజాధి రాజును చూద్దాము రారండి
బాలుడైన యేసును చూడగా రారండి (2)
||బెత్లెహేములో||

యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను
యూదా రాజుగా భూవిలో ఉదయించెను (2)
యోనా కంటే శ్రేష్టుడు యోహాను కంటే దీనుడు (2)
నరునిగా వచ్చెను ఇలలో జన్మించెను (2)
పశువుల శాలలో పవళించెను (2)
||బెత్లెహేములో||

గొల్లలు జ్ఞానులు యేసుని చూచి
బంగారు సాంబ్రాణి బోలములను ఇచ్చి
పరలోక సైన్యసమూహము పాటలు పాడి సంతోషించి (2)
చూచిన యేసుని ఇలలో ప్రకటించెను (2)
రక్షకుడు నేడు ఉదయించినాడని (2)
||బెత్లెహేములో||

** ENGLISH LYRICS **

Vaakyame Shareeradhaariyai Vachina
Raajaadhi Raajuni Chooddaamu Raarandi
Baaludaina Yesunu Choodaga Raarandi (2)
||Bethlehemunu||

Yesaya Moddu Nundi Chiguru Puttenu
Yooda Raajuga Bhoovilo Udayinchenu (2)
Yona Kante Shreshtudu Yohanu Kante Deenudu (2)
Naruniga Vachenu Ilalo Janminchenu (2)
Pashuvula Shaalalo Pavalinchenu (2)
||Bethlehemunu||

Gollalu Jnaanulu Yesuni Choochi
Bangaaru Saambrani Bolamulanu Icchi
Paraloka Sainya Samuhamu Paatalu Paadi Santoshinchi (2)
Choochina Yesuni Ilalo Prakatinchenu (2)
Rakshakudu Nedu Udayinchenaadani (2)
||Bethlehemunu||

---------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Sai Vagdevi, Jessica
Lyrics, Tune & Music : Sudhakar Rapaka & Danuen Nissi
--------------------------------------------------------------------------------------