5434) బేత్లహేము పురమునందు రక్షకుడు పుట్టినాడు

** TELUGU LYRICS **

బేత్లహేము పురమునందు రక్షకుడు పుట్టినాడు 
మన పాప శాపాలు మోయుటకు వచ్చినాడు 
దేవదేవుడు యేసు సత్యవంతుడు 
రాజులకు రాజైన నీతిసూర్యుడు

మహిమను విడిచీ మానిషిగా మారి 
మనలో ఒకడిగా జీవించి మాదిరి నేర్పి 
మంచిని పంచి ప్రేమను ఇలలో ప్రకటించనే
||దేవదేవుడు||

గమ్యం తెలియక పరిగెడుతున్నా పాప భారాన్ని 
మోస్తు ఉన్నా నెమ్మది నిచ్చి బారము మోసి 
నిత్య జీవాన్ని మనకు ఇచ్చిన
||దేవదేవుడు||

------------------------------------------------------------------------
CREDITS : Music : Jimmy
Lyrics, Tune, Vocals : Dasari Chinna Ebenezer
------------------------------------------------------------------------