5435) యూదుల రాజని యేసుని కొలువండి

** TELUGU LYRICS **

యూదుల రాజని యేసుని కొలువండి (2)
ఆయన తండ్రి దేవుడు నమ్మండి (2)
||యూదుల||

గొల్లలు రక్షకుని గుర్తించిరి - జ్ఞానులు రాజును దర్శించిరి (2)
హేరోదు అల్లాడిపోయేను - యేరుశలేము కలవర మొందెను (2)
||యూదుల||

రాజువాలె మాట్లాడెను - రారాజువలెనే జీవించెను (2)
ప్రకృతి గతినే శాసించెను - సాతనును చిత్తుక త్రోక్కెను (2)
||యూదుల||

గాడిదన్ అతిరోహించెను - దీనుడై రారాజు యేతెంచెను (2)
జయమణి ప్రజలు హర్షించిరి - జేకరియా ప్రవచనము నేరవేర్చెను (2)
||యూదుల||

రాజుగా అవమానమొంధెను - రాజ వస్త్రము ధరించెను (2)
సిలువపై రాజని వ్రాయబడెను - త్వరలో రాజుగా వచ్చును (2)
||యూదుల||

** ENGLISH LYRICS **

Yudula Raajani Yesuni Koluvandi (2)
Aayana Thandre Devudu Nammandi (2)
||Yudula||

Gollalu Rakshakuni Gurthinchiri -  Gnanulu Rajunu Darshinchiri (2)
Heyrodhu Allaadipoyenu - Yerushalemu Kalavara Mondhenu (2)
||Yudula||

Rajuvale Matladenu - Rarajuvaleney Jeevinchenu (2)
Prakruthi Gathiney Saasinchenu - Saatanunu Chithuka Throkkenu (2)
||Yudula||

Gaadidhan Adhirohinchenu - Deenudai Raraju Yethenchenu (2)
Jayamani Prajalu Harshinchirii - Jekariah Pravachanamu Neraverchenu (2)
||Yudula||

Raajuga Avamanamondhenu - Raja Vasthramu Dhariyinchenu (2)
Siluvapai Raajani Vrayabadenu - Twaralo Raajuga  Vachunu (2) 
||Yudula||

-------------------------------------------------------------------------
CREDITS : Tune, Lyrics : Thadiparthi. Sudhakar 
Music, vocals : Pavitran Thadiparthi
-------------------------------------------------------------------------