5433) రారా సోదర దూత వార్త తెచ్చేరా మనకై

** TELUGU LYRICS **

రారా సోదర దూత వార్త తెచ్చేరా 
మనకై భువిలోన రక్షకుడు ఉదయించేరా (2)
ఈ వార్త ప్రకటింప ఈ దరికి పోదమా 
ఈ వార్త ప్రకటింప ఆ దరికి పోదమా (2)
పరలోకం నే వీడిచీ మన కోసం 
దిగివచ్చి దీనుడిగా పుట్టాడని
లోక రక్షకుడు మన కొసం పుట్టాడని 
పాప శాపములు తొలగింపా వచ్చాడనీ (2)
||రారా||

బెత్లెహెములో పశులపాకలో
బెత్లెహెములో పశులపాకలో
జన్మించే నే మనకై రారాజు
బెత్లెహెములో పశులపాకలో
జన్మించే నే మనకై  ఈరోజు
సర్వలోకానికి శుభ వార్త చాట్టిదామా 
జనులు ప్రతి నోట ఈ మాట పలికేదమ (2)        
||పర||

ప్రభువే వచ్చేరా మోక్షం తెచ్చేరా
ప్రభువే వచ్చేరా మోక్షం తెచ్చేరా
నిన్నునన్ను చేరి నడిపింపా 
ప్రభువే వచ్చేరా మోక్షం తెచ్చేరా
నిన్నునన్ను చేరి నడిపింపా 
ప్రతి ఇంటింటా ఈ వార్త చాట్టిదామా 
సర్వాలోకానికి తెలిసేలా ప్రకటిద్దామా (2)
||పర||

---------------------------------------------------------------------------------------
CREDITS : Tune, Music: Sunny Israel Mylabathula
Lyrics & Vocals : Jyothi Babu Injeti & Arun Raj Nelapudi
--------------------------------------------------------------------------------------