** TELUGU LYRICS **
పసిబాలుడేసుడు
మహనీయుడేసుడు
లోకాలనేలే రాజు ఇతడు
పాదాలు కడిగే కడుదీనుడు
రక్షణ నిచ్చే రక్షకుడు - మనకై ఇలలో వెలసినాడు
మహనీయుడేసుడు
లోకాలనేలే రాజు ఇతడు
పాదాలు కడిగే కడుదీనుడు
రక్షణ నిచ్చే రక్షకుడు - మనకై ఇలలో వెలసినాడు
నిన్ను నన్ను ప్రేమించినాడు
పరమును విడచి భువికొచ్చినాడు
లోకాన్ని సాసించే సర్వాదికారుడు ప్రేమను పంచే సాత్వికుడితడు
పాపాన్ని ద్వేషించే పరిశుద్ధుడితడు
పాపులను క్షమియించే కరుణా సంపన్నుడు
||రక్షణ||
ఉహకందని ఆశ్చర్యకరుడు
మరణాన్ని జయించిన అజేయుడితడు
నెమ్మదినిచ్చే శాంతి స్వరూపుడు - వేదనను తొలగించే పరిపూర్ణుడితుడు
శాపాన్ని తొలగించే మన నిమోచకుడు
నిత్య రాజ్యంలో నిలబెట్టుతాడు
రక్షణ నిచ్చే రక్షకుడు
పరమున చేర్చె పరమాత్మడు (4)
||పసిబాలుడేసుడు||
----------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : PSH Worship Team
----------------------------------------------------------------------