** TELUGU LYRICS **
లోకాన్ని రక్షింపను లోకరక్షకుడే జన్మించెను
లోకాన్ని వెలిగింపను నీతిసూర్యుడే ఉదయించేను
మార్గమును చూపించే మార్గదర్శిగా సత్యమును ప్రకటించే సత్యవాణిగ (2)
నిత్య జీవమిచ్చే జీవధిపతిగా (2)
యేసయ్యే మన కొరకు జన్మించెను (4)
Happy Happy Happy Happy Christmas
Merry Merry Merry Merry Christmas (2)
||లోకాన్ని రక్షింపను||
మార్గమును చూపించే మార్గదర్శిగా సత్యమును ప్రకటించే సత్యవాణిగ (2)
నిత్య జీవమిచ్చే జీవధిపతిగా (2)
యేసయ్యే మన కొరకు జన్మించెను (4)
Happy Happy Happy Happy Christmas
Merry Merry Merry Merry Christmas (2)
||లోకాన్ని రక్షింపను||
మానవ రూపం దరియించేను లోకపాపము తొలగింపను
మనిషిగా జన్మించెను మనలను రక్షించ్చెను (2)
ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త బలమైన దేవుడు మన యేసయ్య (2)
Happy Happy Happy Happy Christmas
Merry Merry Merry Merry Christmas (2)
||లోకాన్ని రక్షింపను||
మన శిక్షను భరియించేను మన శాపము తొలగించేను
రక్తమును చిందించేను పరిశుద్దులుగా మార్చేను (2)
సర్వోనతుడు సర్వశక్తీమంతుడు సర్వధికారి మన యేసయ్య (2)
Happy Happy Happy Happy Christmas
Merry Merry Merry Merry Christmas (2)
||లోకాన్ని రక్షింపను||
సర్వోనతుడు సర్వశక్తీమంతుడు సర్వధికారి మన యేసయ్య (2)
Happy Happy Happy Happy Christmas
Merry Merry Merry Merry Christmas (2)
||లోకాన్ని రక్షింపను||
** ENGLISH LYRICS **
Loakaanni Rakshimpanu Loakarakshakudae Janminchenu
Loakaanni Veligimpanu Neethisooryudae Udayinchenu
Maargamunu Choopinchae Maargadharshigaa Sathyamunu Prakatinchae Sathyavaanigaa (2)
Nithya Jeevamicchae Jeevadhipathigaa (2)
Yaesayyae Mana Koraku Janminchenu (4)
Happy Happy Happy Happy Christmas
Merry Merry Merry Merry Christmas (2)
||Loakaanni Rakshimpanu||
Maanava Roopam Dhariyinchenu Loakapaapamu Tholagimpanu
Manishigaa Janminchenu Manalanu Rakshinchchenu (2)
Aascharyakaarudu Aalochana Kartha Balamaina Dhaevudu Mana Yaesayya (2)
Happy Happy Happy Happy Christmas
Merry Merry Merry Merry Christmas (2)
||Loakaanni Rakshimpanu||
Mana Shikshanu Bhariyinchenu Mana Shaapamu Tholaginchenu
Rakthamunu Chindinchenu Parishuddhulugaa Maarchhenu (2)
Sarvoanathudu Sarvashaktheemanthudu Sarvadhikaari Mana Yaesayya (2)
Happy Happy Happy Happy Christmas
Merry Merry Merry Merry Christmas (2)
||Loakaanni Rakshimpanu||
----------------------------------------------
CREDITS : P J Stephen Paul
----------------------------------------------