5430) యేసే నా నిజ రక్షకుడు యేసు నా ప్రాణ ప్రియుడు

** TELUGU LYRICS **

యేసే నా నిజ రక్షకుడు - యేసు నా ప్రాణ ప్రియుడు (2)
స్తుతి పాటలు పాడెదను - జగమంతా చాటెదను
యేసే నా నిజ రక్షకుడు (2)
హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (4)

యేసు నాకు జీవమునిచ్చాడు - 
మరణముపై జయమునిచ్చాడు (2)
చప్పట్లు కొట్టెదను - జయధ్వనులు చేసెదను 
యేసే నా నిజ రక్షకుడు (2)
హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (4)
      
యేసు నాకు శాంతినిచ్చాడు - 
శాపములనుండి విడిపించాడు (2)
గంతులేసి ఆడెదను - ఆర్భాటము చేసెదను   
యేసే నా నిజ రక్షకుడు (2)
హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (4)

యేసు నాకు శక్తినిచ్చాడు 
అభిషేకంతో నన్ను నింపాడు (2)
సువార్తను చాటెదను - క్రీస్తు కొరకు బ్రతికెదను
యేసే నా నిజ రక్షకుడు (2)
హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (4)

** ENGLISH LYRICS **

Yese Naa Nija Rakshakudu - Yese Naa Praana Priyudu (2)
Sthuthi Paatalu Paadedhanu - Jagamantha Chaatedhanu
Yese Naa Nija Rakshakudu (2)
Hallelujah Amen Hallelujah (4)

Yesu Naaku Jeevamunichaadu - 
Maranamupai Jayamunichaadu (2)
Chappatlu kottedhanu - Jayadhwanulu chesedhanu 
Yese Naa Nija Rakshakudu (2)
 Hallelujah Amen Hallelujah (4)

Yesu Naaku Shaanthinichaadu - 
Shaapamulanundi vidipinchaadu (2)
Ganthulesi Aadedhanu - Aarbhaatam Chesedhanu
Yese Naa Nija Rakshakudu (2)
Hallelujah Amen Hallelujah (4)

Yesu Naaku Shakthinichaadu - 
Abhishekamtho Nannu Nimpaadu (2)
Suvaarthanu Chaatedhanu - Kreesthu koraku brathikedhanu
Yese Naa Nija Rakshakudu (2)
Hallelujah Amen Hallelujah (4)

------------------------------------------------
CREDITS : Evg. Joel N Bob
------------------------------------------------