5429) దావీదు పురమందు రక్షకుడు పుట్టెను

** TELUGU LYRICS **
దావీదు పురమందు రక్షకుడు పుట్టెను 
నిన్ను నన్ను రక్షింప నరరూపమెత్తను 
పవళించే ప్రభు యేసు పశుశాలలోన 
పరిశుద్ధుని జన్మము నా బ్రతుకు ధన్యము
ఇమ్మానుయేలుగా తోడున్నవాడు 
నా పాపం నీ శాపం తొలగిస్తాడు 
ఆల్ఫా ఒమేగా అయినవాడు
యుగయుగాలు నిన్ను నన్ను పాలిస్తాడు.
ఆహా ఆనందమే ఆహా ఆర్భాటమే 
ఓహో ఉల్లాసమే ఊహ ఉత్సాహమే 
||దావీదు పురమందు||

తూర్పుదేశమందు జ్ఞానులు వచ్చిరి
బంగారు భోళము సాంభ్రాని ఇచ్చిరి 
జ్ఞానులకు మించిన జ్ఞానుడవు 
రాజులకు మించిన రారాజువు 
నీ రాజ్యం ఇచ్చావు నీ జ్ఞానం ఇచ్చావు
నీ రాజ్యం స్థాపింప నరునిగా జన్మించావు

ఏలయనగా ఒక శిశువు పుట్టెను
మనందరి భారము ఆయన మోసెను 
యెషయా మొద్దునుండి చిగురుపుట్టెను 
మన చీకటి బ్రతుకుమార్చి చిగురింపజేసెను 
ఆనాడు ప్రవక్తలు ప్రవచించిరి 
ఈనాడు యేసువార్త ప్రకటించుదాం

** ENGLISH LYRICS **

Davidu Puramandu Raksakudu puttenu
Ninnu Nannu Rakṣimpa Nararupamettanu 
Pavalinnce Prabhu Yesu Pasusalalona 
Parisuddhuni Janmamu Na Bratuku Dhanyamu
Immanuyeluga Todunnavadu 
Na Papam Ni Sapam Tolagistadu 
Alpha Omega Ayinavadu
Yugayugalu Ninnu Nannu Palistadu.
Aha Anandame Aha Arbhatame 
Oho Ullasame Uha Utsahame     
||Davidu Puramandu||

Turpudesamandu Jnanulu Vachiri
Bangaru Bholamu Sambhrani Ichiri 
Gnanulaku Mincina Gnanudavu 
Rajulaku Mincina Rarajuvu 
Ni Rajyam Iccavu Ni Gnanam Echavu
Ni Rajyam Sthapimpa Naruniga Janminchaavu

Elayanaga Oka Sisuvu Puttenu
Manandari Bharamu Ayana Mosenu 
Yesaya Moddunundi Ciguruputtenu 
Mana Chiati Bratukumarci Chigurimpajesenu 
Anadu Pravaktalu Pravacinchiri 
Inadu Yesuvartha Paakatincudam

----------------------------------------------------------------------
CREDITS : Tune, Vocals : Siluvakumar Ari
Lyrics & Music : Mary Salomi & Sam Prakash
----------------------------------------------------------------------