4741) నా వల్ల కాదు దేవా యే కార్యమైనను నీవు పని చేయగా జరుగును ఏదైనా

** TELUGU LYRICS **

నా వల్ల కాదు దేవా యే కార్యమైనను 
నీవు పని చేయగా జరుగును ఏదైనా (2)

పగలంతయు కష్టపడి చేసినా 
పని అంతా వర్థ్యము యేసయ్య (2)
నీవు సెలవిస్తే దేవా ఏదైనను (2)
సమాకూరును యేసయ్య 
||నావల్ల||

ధనమంతయు ఎంత ఖర్చు చేసినా
లాభాలు ఏమి లేవయ్య (2)
నీవు కరుణిస్తే దేవా ఏదైనను (2)
పొందుకొందును యేసయ్య
||నావల్ల||

శక్తినంతయు ప్రయోగించి చూసినా 
ఫలితాలు ఏమి లేవయా (2) 
నీవు మాటిస్తే దేవా ఏదైననూ (2)
అనుభవింతును యేసయ్య
||నావల్ల||

----------------------------------------------
CREDITS : 
----------------------------------------------