** TELUGU LYRICS **
మిక్కిలి చక్కని చూపులవాడే
బెత్లహేములో పుట్టినాడే (2)
లోకాలనేలే రారాజుగా
భూవిపైనే తాను జనియించగా (2)
చీకటి బ్రతుకుల్లో వెలుగుతో నింపెనే
ఊరు వాడల్లో సందడి సాగనే (2)
హల్లెలూయ హల్లెలూయ మనసంతా నీవేనయ్యా
బెత్లహేములో పుట్టినాడే (2)
లోకాలనేలే రారాజుగా
భూవిపైనే తాను జనియించగా (2)
చీకటి బ్రతుకుల్లో వెలుగుతో నింపెనే
ఊరు వాడల్లో సందడి సాగనే (2)
హల్లెలూయ హల్లెలూయ మనసంతా నీవేనయ్యా
హల్లెలూయ ఓ యేసయ్య ఉల్లసింతు నీలోనయా (2)
||మిక్కిలి||
||మిక్కిలి||
ఇలపైన వెలసి దూతలనే పంపి
నీ కొరకై వేచుఉన్న కాపరులను దర్శించగా (2)
వేగిరమే లేచి గొర్రెలనే తెచ్చి
ఆట పాటలతో బహు సంతోషంతో
కానుకగ అర్పించిరి (వారు)స్తోత్రములు చెల్లించిరి (2)
||హల్లెలూయా||
ఈ లోకంలో జీవించు మనకై రక్షణనే ఇచ్చిన
యేసయ్యను ధరియిoచుమా (2)
ఆలోచించకుమా అలయక సేవించుమ
యేసే దేవుడని ప్రేమతో ప్రకటించుమ
నీ కోసమే వచ్చాడని (మరల) నీకోసం వస్తాడని (2)
||హల్లెలూయా||
హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ జగమంతా హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ జనమంతా హ్యాపీ క్రిస్మస్
------------------------------------------------------
CREDITS : Music : Ramaraju Gonti
Lyrics, Tune, Vocals : Seth Prasad
------------------------------------------------------