** TELUGU LYRICS **
వినరారండి వినరారండి మనుషులంతా కనరారండి
ఇదిగో మహా సంతోషకరమైన సువార్త మానము
విశ్వ పాలకుడు జన్మించెను రక్షకుడేసు అవతరించెను
అద్భుతము అద్భుతము మహా మహా అద్భుతము
ఆశ్చర్యమే ఆశ్చర్యమే అన్నిటికంటే ఆశ్చర్యమే
అందరు కొరకు పుట్టెను
అందరికీ ప్రభువాయెను
పాపులను పరిశుద్ధులుగా చేసెను
శాపమును ఆశీర్వాదముగా మార్చెను
లోకమంతా పండుగాయెను
సృష్టియావత్తు సంబరపడెను
వినరారండి వినరారండి మనుషులంతా కనరారండి
ఇదిగో మహా సంతోషకరమైన సువార్త మానము
విశ్వ పాలకుడు జన్మించెను రక్షకుడేసు అవతరించెను
అద్భుతము అద్భుతము మహా మహా అద్భుతము
ఆశ్చర్యమే ఆశ్చర్యమే అన్నిటికంటే ఆశ్చర్యమే
దేవుడే మనిసాయెను
మనిషిని దేవునితో ఏకం చేసెను
రాజులకు రారాజుగా అవతరించెను
విజ్ఞానులా పూజలందుకొనెను
భయాలన్నిటిని తీసివేసెను
భారాలన్నీ తొలగించెను
మరణమును తొలగించెను
మోక్షమును ప్రసాదించెను

------------------------------------------------
CREDITS :
------------------------------------------------