** TELUGU LYRICS **
చూడు చూడు ఓ అన్నా ఈ లోకానికె వెలుగొచ్చెను
చూడు చూడు ఓ తమ్ముడు పరిశుద్ధాత్ముడె దిగివచ్చెను (2)
లోక పాప శాపములను పరిహరింపను దేవుని గొర్రెపిల్ల దిగివచ్చెను
నీ శాపం నా శాపం తొలగించను పరిశుద్ధాత్ముడె దివికొచ్చెను
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్ట్మస్ మేర్రీ మేర్రీ మేర్రీ మేర్రీ మేర్రీ క్రిస్ట్మస్ (2)

చీకటిలో ఉన్న తన ప్రజలను తన వెలుగులో నిలుపుటకు
పరలోకానికి మార్గం చూపి తన మహిమలో చేర్చుటకు (2)
మార్గ సత్య జీవమై ఉన్నవాడు మన కోసమే ఇలకొచ్చెను
దారి తప్పి తిరుగుతున్న తన ప్రజలను తన మార్గంలో నడిపించును
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్ట్మస్ మేర్రీ మేర్రీ మేర్రీ మేర్రీ మేర్రీ క్రిస్ట్మస్
||చూడుచూడు||
సత్య సువార్తను మనకందించి సర్వ సత్యములో నిలుపుటకు
సత్యమై యున్న దేవ దేవుడు మన మధ్యనే నివసించెను (2)
సత్య నిత్య సువార్తను మనకందించి సర్వ సత్యములో నడిపించును
ఆత్మీయ ఆహారం తన ప్రజలకు దేవాది దేవుడే అందించును
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ
హ్యాపీ క్రిస్ట్మస్ మేర్రీ మేర్రీ మేర్రీ మేర్రీ క్రిస్ట్మస్ (2)
||చూడుచూడు||
---------------------------------------------------------------
CREDITS : Music : Km Ravi
Lyrics, Tune, Vocals : Bro. Rajesh Kumar
---------------------------------------------------------------