** TELUGU LYRICS **
గుర్తుండిపోయే కాలం
యేసయ్యా పుట్టుక సమయం (2)
చరిత్ర తెలిపే కథనం
నమ్ముకుంటేనే ఆత్మీయ జననం (2)
Christmas Happy Christmas
Happy Christmas Hallelujah (2)
Christmas ఆరాధన
నా యేసుకేసమర్పణ ఓ.ఓ..
Christmas ఆరాధన
నా యేసుకే సమర్పణ
యేసయ్యా పుట్టుక సమయం (2)
చరిత్ర తెలిపే కథనం
నమ్ముకుంటేనే ఆత్మీయ జననం (2)
Christmas Happy Christmas
Happy Christmas Hallelujah (2)
Christmas ఆరాధన
నా యేసుకేసమర్పణ ఓ.ఓ..
Christmas ఆరాధన
నా యేసుకే సమర్పణ
చేయి మనసు రెండూ కలిపి
ఆర్భాటం చేసేద్దామా ఓ... (2)
నోరు గుండె రెండూ కలిపి
పాటలు పాడేద్దమా ఓ... (2)
ఆయన పుట్టింది మనకోసమెగా
ఈ లోకంలో రిక్తునిగా
దీవెనొచ్చింది మనమీదే గనుక
స్తుతి చేసేద్దాం సంతోషంగా (2)
Christmas Happy Christmas
Happy Christmas Hallelujah (2)
Christmas ఆరాధన
నా యేసుకేసమర్పణ ఓ..ఓ
Christmas ఆరాధన
నా యేసుకే సమర్పణ
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతియగు దేవుడు
ఆయనే యేసయ్యా యేసయ్యా యేసయ్యా
ఆయనే యేసయ్యా యేసయ్యా యేసయ్యా
చప్పట్లు వాయిద్యాలు కలిపి
ఆనందం పుట్టిద్ధామా
క్రిస్మస్ లోని ప్రేమ తెలిపి
ఉజ్జీవం సృష్టిద్ధామా (2)
యేసు జన్మంటేనే గొప్ప వింత
పారిపోతుంది మనకున్న చింత
ఆయనుంటాడు నిత్యం మనచెంత
వచ్చే ఏడాది దీవెనలే అంతా (2)
Christmas Happy Christmas
Happy Christmas Hallelujah (2)
Christmas ఆరాధన
నా యేసుకేసమార్పణ ఓ..ఓ...
Christmas ఆరాధన
నా యేసుకే సమర్పణ
--------------------------------------------------------
CREDITS : Music : Jonathan Ropp
Lyrics, Tune, Vocals : Pas T. Jobdas
--------------------------------------------------------