5450) అహా ఎంతో ఎంతో ఆనందమే ఏసయ్య పుట్టాడని

** TELUGU LYRICS **

అహా ఎంతో ఎంతో ఆనందమే ఏసయ్య పుట్టాడని 
అహా ఎంతో ఎంతో సంతోషమే
లోక రక్షకుడు వచ్చాడని
చీకటైనా నా జీవితనా వెలుగునింప వచ్చినాడే
మరణా ఛాయలో ఉన్ననాకూ నిత్య జీవమీయ వచ్చినాడే 

ఎవ్వరూ పుట్టానట్టు కన్యాగర్భమందు పుట్టినాడే
ఎవ్వరూ పుట్టనిచోటా పశులా పాకలో జన్మించాడే 
లోక రక్షణ కార్యముచేయా దీనుడై వచ్చినాడే 

సర్వలోకా జనులందరికీ తెచ్చినాడే గొప్ప రక్షణా
సర్వలోక ఒరజలందరికీ చూపినాడే మోక్ష మార్గము 
శాశ్వత జీవం నాకునివ్వా పరిశుద్ధినిగా పుట్టినాడే

----------------------------------------------------------------------------------
CREDITS : Lyrics,Tune  : Sunith Garu, Bobby Jeevan 
----------------------------------------------------------------------------------