4725) జోతిర్మయుడా ప్రేమ స్వరుపుడా సర్వము నెరిగిన నా యేసయ్య

** TELUGU LYRICS **

జోతిర్మయుడా ప్రేమ స్వరుపుడా - సర్వము నెరిగిన నా యేసయ్య
మహిమన్వీతుడా మహా ఘనుడా - సత్యవంతుడా నా యేసయ్య (2)
నీకే నా ఆరాధనా - నీకే నా ఆరాధనా (2)

వారిలో ఒంటరియైనవాడు వేయిమందిఆగునుఅని   
ఎన్నికలేనివాడు బలమైన జనమగునుయని 
వాగ్ధనమూలను నెరవేర్చి (2)
వారిలో నన్ను చేర్చవు నీ వారసునిగా నను చేశావు (2)
ఆ ఆరాధన ఆహా ఆరాధన (2)
జోతిర్మయుడా ప్రేమ స్వరుపుడా

నిషేధించబడిన రాయి ములకు తలరాయి ఆగును అని (2)
నీ మాటలను నెరవేర్చి (2)
నితిమంతునిగా తిర్చావు  నా నితివి నీవై నిలిచావు (2)
ఆ ఆరాధన ఆహా ఆరాధన (2)
జోతిర్మయుడా ప్రేమ స్వరుపుడా

------------------------------------------------------------
CREDITS : Thandri Sannidhi Ministries
------------------------------------------------------------