** TELUGU LYRICS **
యెహోవాను స్తుతియించెదం
మన దేవుని ఘనపరచెదం (2)
యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును
స్తుతించెదం స్తుతించెదం ఆయనను ఘనపరచెదం (2)
స్తుతించెదం స్తుతించెదం
మన దేవుని కీర్తించెదం
మన దేవుని ఘనపరచెదం (2)
యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును
స్తుతించెదం స్తుతించెదం ఆయనను ఘనపరచెదం (2)
స్తుతించెదం స్తుతించెదం
మన దేవుని కీర్తించెదం
ఇద్దరు ముగ్గురు ప్రార్ధించినచోట నేనున్నాను అన్నదేవుడు
మా బాధలో మా వేదనలో మా తోడుగా ఉన్న దేవుడు (2)
మాచేయి విడువక మమ్ము ఎడబాయక
మా తోడువైనావు మా చెంత నిలిచావు (2)
||స్తుతించెదం||
ఇరుకులో విశాలతనిచ్చి మా అక్కరలను తీర్చావు
మా ప్రతి భాష్ఫబిందువును తుడచి
ఇమ్మానుయేలువైనావు (2)
మా తోడువైనావు మము నాదరించావు
నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావు(2)
||స్తుతించెదం||
------------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bro.Dani Babu Gummapu
Vocals & Music : Bro. John Abeshik & Sangeeth Kamal Gummapu
------------------------------------------------------------------------------------------------------