** TELUGU LYRICS **
చిత్రాలను చేసినోడు యేసయ్య
బహు చిత్రంగా నన్ను మార్చినాడయ్యా (2)
భువిలో నాడు పుట్టాడు నాలో నేడు పుట్టాడు (2)
ఇమ్మానుయేలుగా నా తోడుగున్నాడు (2)
అంధునిగా బ్రతికాను ఇన్నాళ్లు
దారేదో తెలియకా తిరిగాను (2)
జ్ఞానులకు చూపినట్టు త్రోవను (2)
గమ్యానికి చేర్చినాడు బ్రతుకును
నా గమ్యానికి చేర్చినాడు బ్రతుకును
నన్ను వెదకి వచ్చాడు వెదకి రక్షించాడు (2)
ఇమ్మానుయేలు గా నా తోడుగున్నాడు (2)
రారాజు పుట్టెనట దివినేలు ప్రభువంట
పరిశుద్ధ బాలుడట నీకై నీకై వచ్చెనట
భయపడుతూ జీవించా ఇన్నేళ్ళు
చీకు చింతలతో చిక్కుకుని అలిసాను (2)
గొల్లల కు తెలిపినట్టు వార్తను (2)
వెలుగులతో నింపినాడు బ్రతుకును
తన వెలుగులతో నింపినాడు బ్రతుకును
నన్ను వెదకి వచ్చాడు వెదకి రక్షించాడు (2)
ఇమ్మానుయేలు గా నా తోడుగున్నాడు (2)
ఎన్నో చిత్రాలను చేసినోడు యేసయ్య
బహు చిత్రం గా నన్ను మార్చినాడయ్యా (2)

--------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pas. Titus & Sabitha
Music & Vocals : Bro.Davidson Gajulavarthi & Sis.Sabitha Titus
--------------------------------------------------------------------------------------------------