5394) దీవెన దీవెన ధరజనులందరికి దీవెన ఆరాధించిన దీవెన

** TELUGU LYRICS **

దీవెన దీవెన ధరజనులందరికి దీవెన 
ఆరాధించిన దీవెన (2)
దివి నుండి భూమికొచ్చిన దీవెన
భువికి తెచ్చే తన మహిమ దీవెన (2)

బెత్లెహేములో పుట్టిన దీవెన
బీద మరియ గర్భానికి దీవెన (2)
దివి నుండి భువికి వచ్చిన దీవెన
దివికి చేర్చు జగమును దీవెన (2)

సంకటాలు  కుదిర్చే దీవెన
చింతలెల్ల బాపును దీవెన
దివి నుండి భువికి వచ్చిన దీవెన 
మహిమలెన్నో చూపించే దీవెన

ఉదయించే తూర్పున దీవెన
హృదయాలు వెలిగించే దీవెన
దివి నుండి భువికొచ్చిన దీవెన 
దివికి చేర్చు మార్గమైన దీవెన

యేసు అను నామమే దీవెన
భాసిల్లెను సిలువలో దీవెన
దివి నుండి భువికొచ్చిన దీవెన
దైవ వాక్కు నెరవేర్చిన దీవెన

-----------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Hadassa Ranjith & John Gideon 
Lyrics, Tune &  Music : Pas S.Thomas & John Gideon
-----------------------------------------------------------------------------------