** TELUGU LYRICS **
ఆ శుభ వేళలో ఏదేను తోటలో (2)
ప్రభువు చేతి స్పర్శతో వెలిశారు స్త్రీ పురుషుడు (2)
పురుషుని చేతిలో మంగళసూత్రం
అది శ్రీమతికేబంగారు జీవితం
ప్రభు చేసిన తొలి వివాహము ఘనమైన కళ్యాణము
ప్రభువు చేతి స్పర్శతో వెలిశారు స్త్రీ పురుషుడు (2)
పురుషుని చేతిలో మంగళసూత్రం
అది శ్రీమతికేబంగారు జీవితం
ప్రభు చేసిన తొలి వివాహము ఘనమైన కళ్యాణము
అది ఘనమైన కల్యాణము (2)
ఆ శుభ వేళలో ఏదేను తోటలో (2)
ఆ శుభ వేళలో ఏదేను తోటలో (2)
కలిమికైన లేమికైనా కలసి మెలసి వెదగాలని
స్వామి యేసు నీడలోన చల్లగా దీవించాలని (2)
యేసు ఇచ్చిన ఇంటిలో వారు ఉండాలని (2)
ఆయన పంచిన ప్రేమతో (2)
సౌఖ్యంగా నిలవాలని
ఆ శుభ వేళలు ఏదేను తోటలో (2)
పరమ దూతలు ఆ దివ్య జోతులు
ఈపెళ్లికివచ్చారు (2)
పదివేల కాంతులు వెదజల్లిపోయారు (2)
ఆదివిలోని తారలే దీవెనలు అందించారు (2)
ఆరవిచంద్ర రాజులే (2)
దివిటీలై వెలిగారు
ఆ శుభవేళ ఏదేను తోటలో (2)
ప్రభుచేతి స్పర్శతో వెలిశారు స్త్రీ పురుషుడు (2)
పురుషుడి చేతిలో మంగళసూత్రం
అది శ్రీమతికే బంగారు జీవితం
ప్రభు చేసిన తొలి వివాహము ఘనమైన కళ్యాణము
అది ఘనమైన కల్యాణము
ఆ శుభ వేళలో ఏదేను తోటలో (2)
ఆ శుభ వేళలో ఏదేను తోటలో (2)
-------------------------------------------------------------
CREDITS : Music : A.C. Dinakaran
Vocals : Tony Prakash, Sis. Hema John
-------------------------------------------------------------