** TELUGU LYRICS **
అవనిలోన - ఆనందం
నింగిలోన - సంతోషం
ఉత్సాహమే - మా మదిలో
సంబరమే - మా ఊరిలో
ఇది క్రిస్మస్ ఆనందమే
Happy Happy Christmas
Merry Merry Christmas
Happy Happy Christmas
Merry Merry Christmas
పసి బాలుడై - పశువుల పాకలో పవళించెనే
ఆ యేసు నవ్వులు - ఈ లోకానికే వెలుగులు తెచ్చేనే
నింగిలో ని తారలు - పరవసించిపోయేనే
పసి బాలుడై - పశువుల పాకలో పవళించెనే
ఆ యేసు నవ్వులు - ఈ లోకానికే వెలుగులు తెచ్చేనే
నింగిలో ని తారలు - పరవసించిపోయేనే
Happy Happy Christmas
Merry Merry Christmas
Happy Happy Christmas
Merry Merry Christmas
నింగిలోన - సంతోషం
ఉత్సాహమే - మా మదిలో
సంబరమే - మా ఊరిలో
ఇది క్రిస్మస్ ఆనందమే
Happy Happy Christmas
Merry Merry Christmas
Happy Happy Christmas
Merry Merry Christmas
పసి బాలుడై - పశువుల పాకలో పవళించెనే
ఆ యేసు నవ్వులు - ఈ లోకానికే వెలుగులు తెచ్చేనే
నింగిలో ని తారలు - పరవసించిపోయేనే
పసి బాలుడై - పశువుల పాకలో పవళించెనే
ఆ యేసు నవ్వులు - ఈ లోకానికే వెలుగులు తెచ్చేనే
నింగిలో ని తారలు - పరవసించిపోయేనే
Happy Happy Christmas
Merry Merry Christmas
Happy Happy Christmas
Merry Merry Christmas
తూర్పు దిక్కు చుక్కను చూసి - వచ్చిరి జ్ఞానులు
కానుక లిచ్చి - పూజించి పోయిరే
నరావతారుడై వచ్చిన - ఈ ప్రేమను మరచి ఉండలేములే
తూర్పు దిక్కు చుక్కను చూసి -వచ్చిరి జ్ఞానులు
కానుక లిచ్చి - పూజించి పోయిరే
నరావతారుడై వచ్చిన - ఈ ప్రేమను మరచి ఉండలేములే
Happy Happy Christmas
Merry Merry Christmas
Happy Happy Christmas
Merry Merry Christmas
అవనిలోన - ఆనందం
నింగిలోన - సంతోషం
ఉత్సాహమే - మా మదిలో
సంబరమే - మా ఊరిలో
ఇది క్రిస్మస్ ఆనందమే
Happy Happy Christmas
Merry Merry Christmas
Happy Happy Christmas
Merry Merry Christmas
-------------------------------------------------
CREDITS : Lyrics : Saritha Bipe
-------------------------------------------------