5345) జన్మించెనే అవతరించెనే ఈ లోకరక్షకుండు

** TELUGU LYRICS **

జన్మించెనే అవతరించెనే (2)
ఈ లోకరక్షకుండు మన పాప విమోచకుడు
దావీదు పురమునందు ఆ బెత్లహేమునందు
హ్యాపీ... హ్యాపీ... హ్యాపీ... క్రిస్మస్
మేరీ... మేరీ... క్రిస్మస్ (4) 
||జన్మించెనే||

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
బలవంతుడైన దేవుడు నిత్యుడైన తండ్రి
సైన్యములకధిపతి సమాధాన కర్తయై
ఇమ్మానుయేలన బడిన రాజు పుట్టెను
బెత్లహేములో... దావీదు పురములో.... (2)
హ్యాపీ... హ్యాపీ... హ్యాపీ... క్రిస్మస్
మేరీ... మేరీ... క్రిస్మస్ (4) 
||జన్మించెనే||
                 
అంధకార బ్రతుకులో వెలుగు నింపు జ్యోతిగా
అధముడైన మనిషికై పరమాత్ముడొచెను
తండ్రి మనసు తెలుపను సిలువ ప్రేమ చూపను
సర్వమానవాళికై క్రీస్తేసు పుట్టెను
బెత్లహేములో... దావీదు పురములో... (2)
హ్యాపీ... హ్యాపీ... హ్యాపీ... క్రిస్మస్
మేరీ... మేరీ... క్రిస్మస్ (4) 
||జన్మించెనే||

** ENGLISH LYRICS **

Janminchene Avatharinchene (2)
Ee Loakarakshakundu Mana Paapa Vimoachakudu
Daaveedu Puramunandhu Aa Bethlahemunandhu
Happy... Happy... Happy... Christmas
Merry... Merry... Christmas (4) 
||Janminchene||

Aascharyakarudu Aalochanakartha
Balavanthudaina Dhaevudu Nithyudaina Thandri
Sainyamulakadhi-pathi Samaadhaana Kartha-yai
Immaanuyaelana Badina Raaju Puttenu
Bethlahemu-lo... Daaveedu Puramulo.... (2)
Happy... Happy... Happy... Christmas
Merry... Merry... Christmas (4) 
||Janminchene||
                  
Andhakaara Brathukulo Velugu Nimpu Jyothigaa
Adhamudaina Manishikai Paramaathmudochenu
Thandri Manasu Thulapanu Siluva Praema Choopanu
Sarvamaanavaalikai Kreesthaesu Puttenu
Bethlahemu-lo... Daaveedu Puramulo... (2)
Happy... Happy... Happy... Christmas
Merry... Merry... Christmas (4) 
||Janminchene||

-------------------------------------------------------------------------------
CREDITS : Tune, Lyrics : Bro Prakash V
Vocals & Music : Samy Pachigalla & Immi Johnson
-------------------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post