** TELUGU LYRICS **
వినరండయ్యో - యేసయ్య పుట్టాడు
వినరండమ్మో - యేసయ్య పుట్టాడు
వినరండన్నో - యేసయ్య పుట్టాడు
వినరండక్కో - యేసయ్య పుట్టాడు
వినరండమ్మో - యేసయ్య పుట్టాడు
వినరండన్నో - యేసయ్య పుట్టాడు
వినరండక్కో - యేసయ్య పుట్టాడు
మంచిని భోధించుటకు - యేసయ్య పుట్టాడు
మార్గము చూపించుటకు - యేసయ్య పుట్టాడు
సమాధానపరుచుటకు - యేసయ్య పుట్టాడు
సత్యాన్ని తెలుపుటకు - యేసయ్య పుట్టాడు
||వినరండయ్యో||
మార్గము చూపించుటకు - యేసయ్య పుట్టాడు
సమాధానపరుచుటకు - యేసయ్య పుట్టాడు
సత్యాన్ని తెలుపుటకు - యేసయ్య పుట్టాడు
||వినరండయ్యో||
ఆశలన్నీ తీర్చుటకు - యేసయ్య పుట్టాడు
ఆలోచన చెప్పుటకు - యేసయ్య పుట్టాడు
ఆనందమునిచ్చుటకు - యేసయ్య పుట్టాడు
ఆశీర్వదించుటకు - యేసయ్య పుట్టాడు
||వినరండయ్యో||
కనికరము చూపుటకు - యేసయ్య పుట్టాడు
సంతోసమునిచ్చుటకు - యేసయ్య పుట్టాడు
రోగులను ముట్టుటకు - యేసయ్య పుట్టాడు
చచ్చినోల్ని లేపుటకు - యేసయ్య పుట్టాడు
||వినరండయ్యో||
ప్రేమను చూపించుటకు - యేసయ్య పుట్టాడు
పాపిని క్షమియించుటకు - యేసయ్య పుట్టాడు
ప్రాణాన్ని పెట్టుటకు - యేసయ్య పుట్టాడు
పరలోకమునిచ్చుటకు - యేసయ్య పుట్టాడు
||వినరండయ్యో||
-----------------------------------------------------------------------------------------------------------------------
CREDITS : Tune, Lyrics : Pas. P. T. Naidu Garu
Vocals & Music : Pastor Joshua Jagadesh, Mahima Choir & Joshua Jagadesh
-----------------------------------------------------------------------------------------------------------------------