** TELUGU LYRICS **
కరుణగల యేసయ్య - కరములెత్తమయ్యా
కరుణించగా రావయ్యా
యేసయ్య రావయ్యా హృదయమనే
కోవెల నీదయ్య
||కరుణగల యేసయ్య||
అలసి సొలసి అరుస్తున్న రారమ్మని
ఆత్మనాధుడా మా ప్రార్ధన కే
జవాబు ఇవ్వుమని జవాబు ఇవ్వుమని
అరచి వగచి పిలుస్తున్న రారమ్మని
చెంత చేరి మా మా మానవులకే
జవాబు ఇవ్వుమని జవాబు ఇవ్వుమని
ఎదురు ఎదురు చూస్తున్న రారమ్మని
ప్రేమ మూర్తి మా విజ్ఞాపనకే
జవాబు ఇవ్వుమని జవాబు ఇవ్వుమని
---------------------------------------------------------
CREDITS : Music : Bro G. Praveen
Lyrics, Tune, Song : Pas. A.Yesudas
---------------------------------------------------------