5292) నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ నా దినముల్ ముగియు వరకు

** TELUGU LYRICS **

నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ 
నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ 
నా దినముల్ ముగియు వరకు
నా ఆత్మ విడచు వరకు నా శ్వాస ఉన్నంత వరకు 
నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ 
నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ 

తల్లి గర్భమందు రాకముందే - నా పేరు పెట్టి పిలిచిన దేవా 
తల్లి కన్న మిన్నగ  ప్రేమించి - నాకోసం ప్రాణం పెట్టావు  
||నా దినముల్||

ఎన్నో మార్లు నే పడిపోయినా - ఎంతో  క్షమించావు 
కృపయు దయను చూపుచు - నన్ను నడిపించుచున్నావు
||నా దినముల్||

పాపినైన నన్ను ప్రేమించి - హత్తుకొని చేర్చావు  
నన్ను నీ యొద్ద చేర్చుటకై - మరల నాకోసం వచ్చేదవు
||నా దినముల్||

----------------------------------------------------------
CREDITS : Music : Bro Jakie Vardhan
Lyrics, Tune : Bro Jeeva
----------------------------------------------------------