5554) పరలోక నాధుడు పరమున విడచి భూమికే దించిన పరమాత్ముడు

** TELUGU LYRICS **

పరలోక నాధుడు పరమున విడచి భూమికే దించిన పరమాత్ముడు 
మన పాప సంకెళ్లు విడిపించెను 
మెస్సయ్య పుట్టిన హల్లెలూయ 
రక్షణ తెచ్చిన హల్లెలూయ 

కన్య మరియకు సుతునిగా యేసు జన్మించినాడు ఈ ధరణిలో 
లోకాలనేలే రాజుగా ప్రభువు 
మనక ఇలలో పుట్టెను చూడు 
మన పాపములను తొలగింప 
పరలోక నాథుడు ప్రభు యేసు క్రీస్తుగా 
యేసయ్య పుట్టెను హల్లెలూయ 
రక్షణ తెచ్చిన హల్లెలూయ 

లోక రక్షణకై ఉదయించిన యేసు 
వేగమే చూతము రారండి జనులారా 
ప్రేమను పంచే కరుణామయుడు 
వేదన బాధలు తొలగించు దేవుడు 
పాపపు బ్రతుకులు తొలగించి 
వెలుగులు నింపిన మన బ్రతుకులో 

మెస్సయ్య పుట్టిన హల్లెలూయ 
రక్షణ తెచ్చిన హల్లెలూయ

---------------------------------------------------------------------
CREDITS : Lyrics : Mis.Devena asservadam
Vocals, Music: George Yona Lella
---------------------------------------------------------------------