** TELUGU LYRICS **
సృష్టికర్త రాకతో సృష్టియే పులకించినది
హృదయమా స్వాగతించుమ నీదు యేసు రాజును (2)
హృదయమా స్వాగతించుమ నీదు యేసు రాజును (2)
అంబరమున సంబరముల్ అంచులనే దాటేను
పరలోక దూతాళి స్తుతి గానం చేసెను (2)
నింగి నేల ఏకమై పరవశించి ఆడెను
ఎలా ప్రభువుని పూజించిరిగా గొల్లలు జ్ఞానులు
మనమెల్లరు ప్రభువుని ఆరాధించెదము
నింగి నేల ఏకమై పరవశించి ఆడెను
ఎలా ప్రభువుని పూజించిరిగా గొల్లలు జ్ఞానులు
మనమెల్లరు ప్రభువుని ఆరాధించెదము
||సృష్టి కర్త||
పరిశుద్ధ బాలుడు జన్మించె కన్యకు
పాపమే లేని దైవం ఈ లోక రక్షకుడు (2)
పాపికివ్వ రక్షణ భాగ్యం ప్రాణమియ్య వచ్చెను
దైవమే ప్రేమగా మనలో వశించెను
మన బ్రతుకులర్పించి సేవించదం ప్రభువుని
పాపికివ్వ రక్షణ భాగ్యం ప్రాణమియ్య వచ్చెను
దైవమే ప్రేమగా మనలో వశించెను
మన బ్రతుకులర్పించి సేవించదం ప్రభువుని
||సృష్టి కర్త||
-----------------------------------------------
CREDITS :
-----------------------------------------------