** TELUGU LYRICS **
తళ తళ లాడింది ఆకాశం
మిల మిల మెరిసింది భూలోకం (2)
క్రీస్తుపుట్టుకే కారణమాయగా (2)
భూలోకమంతా సంభరమాయగా
భూలోకమంతా సందడి చేయగా
హ్యాపీ... హ్యాపీ... హ్యాపీ క్రిస్మస్
మెర్రీ... మెర్రీ... మెర్రీ క్రిస్మస్ (2)
||తళ||
మిల మిల మెరిసింది భూలోకం (2)
క్రీస్తుపుట్టుకే కారణమాయగా (2)
భూలోకమంతా సంభరమాయగా
భూలోకమంతా సందడి చేయగా
హ్యాపీ... హ్యాపీ... హ్యాపీ క్రిస్మస్
మెర్రీ... మెర్రీ... మెర్రీ క్రిస్మస్ (2)
||తళ||
గొల్లలకు ఆధూత తెలిపేను
తార జ్ఞానులకు దారి చూపేను (2)
బంగారు సాంబ్రాణి భోళమును
అర్పించి పూజించి వెళ్ళిరే (2)
హ్యాపీ... హ్యాపీ... హ్యాపీ క్రిస్మస్
మెర్రీ... మెర్రీ... మెర్రీ క్రిస్మస్ (2)
||తళ||
పసిబాలుడుగా జన్మించినాడు
మరియమ్మ తల్లి గర్భమునందు (2)
యూదూల రాజుగా దిగివచ్చే
హేరోదు రాజుకు దఢ పుట్టించే (2)
హ్యాపీ... హ్యాపీ... హ్యాపీ క్రిస్మస్
మెర్రీ... మెర్రీ... మెర్రీ క్రిస్మస్ (2)
||తళ||
లేఖనాలు నెరవేర్పు జరిగేను
పశువుల తొట్టిలో పవళించేను (2)
ఈలోక మనుషులకు రక్షణనిచ్చేను
తిరిగి తన రాజ్యము చేరేను (2)
హ్యాపీ... హ్యాపీ... హ్యాపీ క్రిస్మస్
మెర్రీ... మెర్రీ... మెర్రీ క్రిస్మస్ (2)
||తళ||
-----------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : M Babu Garu
Vocals & Music : Sofia Glori & Bro JP Ramesh
-----------------------------------------------------------------------