5556) నీలి ఆకాశమే నీ రాక కోసమే తపించెనే

** TELUGU LYRICS **

నీలి ఆకాశమే నీ రాక కోసమే 
తపించెనే తరించెని తలంచెనే (2)

నీ రాక కోసమే వెలసెను వింతగా 
ఆకాశ వీధిలో అందాల తారక 
నీదు రాకతో లోకమంతయు
నీ మహిమతో నిండినే
నీ వెలుగుతో నిండినే

నీ జన్మమె ఇలలో వాగ్దాన నెరవేర్పు 
ప్రవచనములన్నియు స్థిరమాయే రాకతో
మానవాళికి దేవా దేవునికి మధ్య సంధి కుదిరేనే 
పాపమే పోయెనే

పరలోక దూతలు గానప్రతి గానముతో 
గల మెత్తి స్తుతియించి శుభవార్త చాటిరి
దర్శించిరి అర్పించిరి తమ కానుకలను గొల్లలు 
దేవుని గొర్రె పిల్లకే

---------------------------------------------------
CREDITS : Music : Sam Prakash 
Lyrics, Tune : Amar Paul Jay Raj 
---------------------------------------------------