5565) సకల ఆశీర్వాదములకు కారకుడా యేసు నీకు వందనాలయ్య

** TELUGU LYRICS **

సకల ఆశీర్వాదములకు కారకుడా
యేసు నీకు వందనాలయ్య (2)
స్తుతి స్తుతి స్తుతి నీకే ఆరాధన
స్తుతి స్తుతి స్తుతి నీకే అలాపన

గతకాలం మమ్మును కాచావు
నీ దయా కిరీటం ధరింప జేశావు
అనుక్షణము మమ్మును కాపాడినావు
మా ఆయుస్సు పొడిగించావు
స్తుతి స్తుతి స్తుతి నీకే ఆరాధన
స్తుతి స్తుతి స్తుతి నీకే అలాపన

కష్టాల కన్నీరు తుడిచావు
నేడు చిరునవ్వుతో మమ్మును ఉంచావు
ఇమ్మానుయేలుగా తొడున్నావు
ప్రతి క్షణము కాపాడావు
స్తుతి స్తుతి స్తుతి నీకే ఆరాధన
స్తుతి స్తుతి స్తుతి నీకే అలాపన

పగలు రేయి మమ్మును కాచావు
నీ కృప క్షేమములే మా వెంట ఉంచావు
నూతన సంవత్సరములో ప్రవేశింప జేశావు
విడువక నీ కృప చూపావు
స్తుతి స్తుతి స్తుతి నీకే ఆరాధన
స్తుతి స్తుతి స్తుతి నీకే అలాపన

------------------------------------------------
CREDITS : 
------------------------------------------------