** TELUGU LYRICS **
రక్షకుడు పుట్టినడండోయ్
మన కొరకై మన రక్షణ కొరకై
సంబరమే ఆనందమే
రారాజు వెలిసెను భువిలో
ఆనందమానందమే
ఇంటింటా సంబరమే
ఆనందమానందమే
ఇంటింటా సంబరమే
మన కొరకై మన రక్షణ కొరకై
సంబరమే ఆనందమే
రారాజు వెలిసెను భువిలో
ఆనందమానందమే
ఇంటింటా సంబరమే
ఆనందమానందమే
ఇంటింటా సంబరమే
పాపముతో నిండియున్న మనకై
విడుదలనే ఇచ్చినడండోయి
రోగముతో క్రుంగియున్న మనకై
స్వస్థతనే ఇచ్చినడండోయి
ఆయన రాకతో తొలగెను శాపము
అయన పుట్టుకతో తొలగిపోయే పాపము
ఆనందమానందమే
ఇంటింటా సంబరమే
గొల్లలు,జ్ఞానులు చేరి
అ ప్రభుని పూజించిరి
పరమునందు దూతాలి కుడి
అ ప్రభుని కొనియాడిరి
ఆయన రాకతో దొరికెను జీవం
సర్వజగతికి ఇదియే వరము
ఆనందమానందమే
ఇంటింటా సంబరమే
---------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Prince Lanka
Vocals & Music : Prince Lanka, Vamsi Lanka & KJW Prem
--------------------------------------------------------------------------------------